సంక్రాంతి తెలుగు లొగిళ్లలో ఒక కొత్త ఆనందంని తీసుకువచ్చే పండగ..అందులో మొదటి వేడుక భొగి...
సంవత్షరం అంతా కష్టపడిన రైతన్నకి పంట చేతికి వచ్చే సమయం.కొత్త అల్లుడ్ళను మరదళ్ళు ఆట పట్టించే మధురక్షణం.అల్లుడ్లతొ తెలుగు లొగిళ్ళు కళకళలడే సమయం.
ఈ భొగి మంటల వెలుగులతో తమ జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకొంటూ జరుపుకొనే మొదటి వేడుక.
ఈ వేడుక లొ భాగంగా చిన్నపిల్లలకు భొగిపళ్లు పొయడం అనవాయతి.దీనికోసం ఇళ్లను అందంగా బొమ్మలకొలువులతో అలంకరించి భొగిపళ్లను పొస్తారు.
ఈ భొగిపళ్లు ఎందుకు పొస్తారు అంటె సుర్యుడికి రేగి పండ్ళు అంటే చాల ప్రీతి(ఇష్టం) అటువంటి రేగి పండ్ళను పిల్లలమీద పొస్తే ఆ సుర్యచంద్రడి అశీస్సులు తమ పిల్లలకు వస్తాయి మరియు వాళ్లు ఆయురారొగ్యలతొ అనందంగా ఉంటారు అని భావించి ఈ వేడుక జరుపుతారు.
ఈ భొగి మీ అందరి జీవితాలలో భొగభాగ్యాలను కలుగచేయలని కొరుకొంటు మీ అందరికి నా తరపున నా కుటుంబసభ్యుల తరపునుంచి భొగి శుభాకంక్షలు తెలుపుతూ
మీ-
యశ్వంత్